అందుకు తగ్గ ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి సూచించారు. దాడులు చేయడం, శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్స్ అవేర్‌నెస్ ప్రోగ్రా మ్ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమా వేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివా రీ, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు.
కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక
Published Sun, Jun 18 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) అధికారులతో సచివాలయంలో కల్తీ నివారణపై మంత్రి సమీక్ష చేశారు. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ హానికరం, నాసిరకం, మిస్ బ్రాండెడ్ వస్తువుల తయారీపై దృష్టి సారించాలని, వాటి అమ్మకా లను కట్టడి చేయాలని ఆదేశించారు.

Advertisement