25న హైదరాబాద్కు ప్రధాని మోదీ | modi hyderabad visit shedule out | Sakshi
Sakshi News home page

25న హైదరాబాద్కు ప్రధాని మోదీ

Published Wed, Nov 23 2016 3:57 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

25న హైదరాబాద్కు ప్రధాని మోదీ - Sakshi

25న హైదరాబాద్కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది.

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. మోదీ, హోం మంత్రి  రాజ్నాథ్ సింగ్ ఈ నెల 25న(శుక్రవారం)  సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. 26న  రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గత శనివారం ఎన్‌ఎస్‌జీ అధికారులు భద్రతా ఏర్పాట్లుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement