టీడీపీకి వంటేరు ఝలక్ | Nellore TDP Leader Vanteru Venugopal Reddy quits TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి వంటేరు ఝలక్

Published Wed, Apr 9 2014 11:19 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

టీడీపీకి వంటేరు ఝలక్ - Sakshi

టీడీపీకి వంటేరు ఝలక్

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం హైదరాబాద్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. గతంలో జరిగిన ఎన్నికలలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అపజయం పాలైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement