మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలంగాణ ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలంగాణ ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కోసం కొత్త యంత్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రూ. 500 కోట్లతో హుస్సేన్ సాగర్ను మంచినీటి సరుస్సుగా మారుస్తామని తెలిపారు.