ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.