కార్డన్ సెర్చ్.. ఏడుగురు రౌడీ షీటర్లు అరెస్ట్ | Police Cardon search operation in Secunderabad | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్.. ఏడుగురు రౌడీ షీటర్లు అరెస్ట్

Published Sun, Nov 13 2016 6:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

Police Cardon search operation in Secunderabad

సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధి మహ్మద్గూడలో శనివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 380 మంది పోలీసులు పాల్గొని ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఏడుగురు రౌడీ షిటర్లు సహా 14 మంది అనుమానితులను ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేనటువంటి 35 బైక్‌లు, 3 ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement