పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్ | police cordon and search in madannapet | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్

Published Wed, Aug 17 2016 8:48 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

police cordon and search in madannapet

హైదరాబాద్ : పాతబస్తీలోని మాదన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 44 బైకులతోపాటు మూడు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ఆరుగురు రౌడీషీట్లర్లతోపాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement