నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు | power cut due to repairs | Sakshi
Sakshi News home page

నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

Published Tue, Jul 12 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

power cut due to repairs

హైదరాబాద్‌ : గ్రీన్‌ల్యాండ్స్ సబ్ డివిజన్ ఐడీపీఎల్, ఆల్విన్, బేగంపేట్, హెచ్‌పీఎస్, బోరబండ, మోతీనగర్ సబ్‌స్టేషన్ల పరిధిలోని విద్యుత్ ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మహేష్‌కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీ, 2ఆర్‌టీ, 3ఆర్‌టీ క్వార్టర్స్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అశోక్ లేబర్ కాలనీ, డీఎన్‌ఎం కాలనీ, ఆంధ్రాబ్యాంక్ లేన్, టయోటా షోరూం ఏరియా, సనత్‌నగర్ మెయిన్‌రోడ్డు, అమీర్‌పేట్ కాకతీయ హోటల్, జీఎంఆర్ బిల్డింగ్, లీలానగర్, శాంతిబాగ్ అపార్ట్‌మెంట్, కలోరమ ప్రింటింగ్ ప్రెస్, బేగంపేట్ శ్యాంలాల్ బిల్డింగ్ గురుమూర్తి లైన్, బోరబండ స్వరాజ్‌నగర్, సాయిబాబానగర్, సైట్-3, స్నేహపురికాలనీ, మోతీనగర్, న్యూ అండ్ ఓల్డ్ సుల్తాన్‌నగర్, రామారావునగర్, గణేష్‌నగర్, ఆర్‌కే నగర్, శివాజీనగర్, బంజారానగర్, వినాయకరావునగర్, బాబా సైలానీనగర్, మూసాపేట్ హెచ్‌పీ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement