160 మంది ప్రయాణికులకు జరిమానా | Railways to conduct special drive to check passengers | Sakshi
Sakshi News home page

160 మంది ప్రయాణికులకు జరిమానా

Published Sat, Feb 18 2017 11:45 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

Railways to conduct special drive to check passengers

రంగారెడ్డి : శంషాబాద్ లోని ఉందానగర్ రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఉన్నత అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. రైల్వే చీఫ్ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాదాపు 12 రైళ్లపై దాడి చేపట్టి టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న 160 మంది ప్రయాణికులకు జరిమానా విధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement