ప్రజలకు ఏ కష్టం రానివ్వను.... | Rangam in secunderabad Ujjaini Mahankali Bonalu Jathara | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఏ కష్టం రానివ్వను....

Published Mon, Jul 14 2014 10:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

Rangam in secunderabad Ujjaini Mahankali Bonalu Jathara

సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో  రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.  ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు.

 

ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement