హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం | Revanth reddy takes on telangana government over metro project | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం

Published Wed, Sep 17 2014 11:25 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం - Sakshi

హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రణహంగా మారిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెట్రో రైలు పనులకు కేసీఆర్ ప్రభుత్వం అడ్డంకిగా మారిందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. మెట్రో అలైన్మెంట్ మార్చాలని కేసీఆర్ ఒత్తడి తేలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

డిజైన్ విషయంలో ఎల్అండ్టీని ఒప్పించలేకపోయారన్నారు. మెట్రో పనులు కొనసాగించలేమని ఎల్అండ్టీ లేఖ రాసింది వాస్తవం కాదా అని అన్నారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వమే స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్ట్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement