ఆర్టీసీ బస్సు బీభత్సం | RTC Bus hits divider | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బీభత్సం

Published Thu, Mar 3 2016 2:55 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

RTC Bus hits divider

హైదరాబాద్ : నగరంలోని లిబర్టీలో గల జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ మీదుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లి డివైడర్ ఎక్కేసింది.  ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement