'సాక్షి' ఆధ్వర్యంలో సేఫ్, గ్రీన్ కాలనీ | safe and green colony programme by sakshi | Sakshi
Sakshi News home page

'సాక్షి' ఆధ్వర్యంలో సేఫ్, గ్రీన్ కాలనీ

Published Sun, Jul 5 2015 1:35 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'సాక్షి' ఆధ్వర్యంలో సేఫ్, గ్రీన్ కాలనీ - Sakshi

'సాక్షి' ఆధ్వర్యంలో సేఫ్, గ్రీన్ కాలనీ

వనస్థలిపురం: 'సాక్షి' దిన పత్రిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రశాంత్‌నగర్ కాలనీలో సంక్షేమ సంఘం సమక్షంలో 'సేఫ్ అండ్ గ్రీన్' కాలనీపై అవగాహన సదస్సు జరిగింది. నగరంలోని వనస్థలిపురంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్‌గౌడ్, డీసీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, కాలనీ వాసులు కలిసి మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో పోలీసు అధికారులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement