ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ నిర్విగ్నంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కొండాపూర్‌లోని హైటెక్స్ సైబరిసిటీ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర సమాచారశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉందయం స్వచ్ఛ్‌గ్రహ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్ర మంద్రి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 4,500 లఘుచిత్రాలు ప్రవేశాలు పొందగా అందులో 17 ఉత్తమ లఘుచిత్రాలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సుబ్బిరామిరెడ్డి, అల్లుఅరవింద్, తనికెళ్ల భరణి, సుద్దాల అశోక్‌తేజ పాల్గొన్నారు.
సైబర్‌సిటీలో స్వచ్ఛభారత్ లఘుచిత్రాల స్క్రీనింగ్
Published Sun, Oct 9 2016 12:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement