వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్ | sot police arrested foue people in hyderabad | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్

Published Thu, Jul 14 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్

వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్: నగరంలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం గృహం నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించి రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలతో పాటు దీంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement