గూడు చెదిరె..ప్రేమ మిగిలె.. | Squirrel love on her baby pics in ou campus | Sakshi
Sakshi News home page

గూడు చెదిరె..ప్రేమ మిగిలె..

Published Thu, Dec 28 2017 8:47 AM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM

Squirrel love on her baby pics in ou campus  - Sakshi

సృష్టిలో వెల కట్టలేనిది.. వర్ణించలేనంత గొప్పది ఏదన్నా ఉందంటే అది తల్లి ప్రేమే. సకల జీవరాశిలోనూ మాతృప్రేమ కనిపిస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలోని చెట్టు కొమ్మపై ఓ ఉడత గూడుకట్టుకుని పిల్లలను పెట్టింది. అనుకోకుండా ఆ గూడు చెదిరిపోయింది. దీంతో తల్లి ఉడత తన పిల్లలను కాపాడుకునేందుకు కళ్లు తెరవని తన బిడ్డలను నోట పట్టుకుని వేరేచోటికి తీసుకెళ్లింది. బుధవారం కనిపించిన ఈ అపురూపమైన దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా బంధించింది.  – ఫొటోలు: వి.రవీందర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement