టీడీపీ అభ్యర్థుల జాబితా... | TDP list of candidates ... | Sakshi
Sakshi News home page

టీడీపీ అభ్యర్థుల జాబితా...

Published Mon, Jan 18 2016 1:04 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

టీడీపీ అభ్యర్థుల జాబితా... - Sakshi

టీడీపీ అభ్యర్థుల జాబితా...

సిటీబ్యూరో:  టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ వాటా 87 సీట్లకుగాను 81 సీట్లకు అభ్యర్థులను ప్రకటిం చారు. వివరాలిలా ఉన్నాయి. 1. కేవీఎల్‌ఎన్ రావు (కాప్రా), 2 డా.ఏఎస్ రావు నగర్(ప్రకటించలేదు), 5 బోదాసు లక్ష్మీనారాయణ(మల్లాపూర్), 8 -బొబ్బల రమాదేవి(హబ్సిగూడ) , 10 మంజుల గౌడ్(ఉప్పల్), 11చింతల అరుణ (నాగోల్), 12 కొప్పుల నరసింహారెడ్డి (మన్సూరాబాద్), 14 కటికరెడ్డి అరవింద్‌రెడ్డి(బీఎన్‌రెడ్డి నగర్), 15 సామ ప్రభాకర్‌రెడ్డి(వనస్థలిపురం), 18జి.ప్రవీణ్‌గౌడ్ (లింగోజిగూడ), 19  ఆకుల అఖిల(సరూర్‌నగర్), 21 బద్దం మహేందర్‌గౌడ్(కొత్తపేట), 22 యల మంచిలి వెంకట గాంధీ(చైతన్యపురి), 23 గండి కృష్ణయాదవ్(గడ్డిఅన్నారం), 25 బి.జమున(మూసారంబాగ్), 27 ఎస్. శ్రీనివాసచారి (అక్బర్‌బాగ్), 29  మహ్మ ద్ హమీద్(చావునీ), 32 షహ్రాన్ బిన్ అలీ( పత్తర్‌ఘట్టి), 34 సిరోజ్‌సుల్తానా ( తలాబ్ చంచలం), 39 మహ్మద్ సలీం అహ్మద్ ( సంతోష్‌నగర్), 40 వి.అప్పయ్య (రియాసత్‌నగర్), 41 షేక్ ఆషాబేగం (కంచ న్‌బాగ్ )42 గౌసియాబేగం (బార్కాస్) 43 గాజుల వెంకటరమణ (చాంద్రాయణగుట్ట ) 46. గ ణేశ్ రాథోడ్ (ఫలక్‌నుమా) 47 ఆయేషాబేగం (నవాబ్‌సాహెబ్‌కుంట) 52 మధుకర్ యాదవ్(పురానాపూల్)53 మహ్మద్ అబ్దుల్ వాహబ్ (దూద్‌బౌలి) 54 ఎం ఏ హమ్మద్ షరీఫ్ (జహనుమా)55 మహ్మద్ హాజి (రామ్నాస్‌పురా)56 ఎండి హమీద్ (కిషన్‌బాగ్) 58 తఫీజ్ భాయ్ (శాస్త్రిపురం)59 ప్రేందాస్‌గౌడ్ ( మైలార్‌దేవ్‌పల్లి)60 ఎ. మాధవి (రాజేంద్రనగర్ ) 61 స్వప్న గౌడ్ (అత్తాపూర్) 63 ఆర్. ఊర్మిలాదేవి (మంగళ్‌హాట్) 64 ఎం.ఆబిద్ (దత్తాత్రేయనగర్) 65 వేణుగౌడ్ (కార్వాన్) 67 సరోజినిదేవి (గోల్కొండ ) 68 పి.వాణి (టోలిచౌకి) 69 మహ్మద్‌ఖైరుద్దీన్ (నానల్‌నగర్) 73.జి. అరుంధతి గౌడ్(విజయనగర్‌కాలనీ) 77భజరంగ్‌శర్మ ( జాంబాగ్) 81 వనం మాలతి ( నల్లకుంట) 86 గూడబోయిన సరిత (ముషీరాబాద్) 90 రూప్ల రాజశ్రీ ( కవాడిగూడ) 91మాదిరెడ్డి అనిల్‌కుమార్ (ఖైరతాబాద్) 96 పాశం సాయినాథ్ యాదవ్ (యూసుఫ్‌గూడ) 97బి.పద్మయాదవ్ ( సోమాజిగూడ) 99 వి.ప్రదీప్ (వెంగళరావునగర్) 100కానూరి జయశ్రీ ( సనత్‌నగర్) 101 జయశ్రీయాదవ్ (ఎర్రగడ్డ) 102 సదానంద్ సిద్ధార్థ్ (రహ్మత్‌నగర్) 104రవీందర్ ముదిరాజ్ (కొండాపూర్) 106 రాజుయాదవ్ (శేరిలింగంపల్లి) 108 బండి రమేశ్ (మియాపూర్) 109మహ్మద్ షెహనాజ్‌బేగం( హఫీజ్‌పేట) 110 (ప్రకటించలేదు) (చందానగర్) 112 (ప్రకటించలేదు) (రామచంద్రాపురం) 113 మెట్టు కుమార్ యాదవ్( పటాన్‌చెరు) 114 మందడి శ్రీనివాసరావు( కేపీహెచ్‌బీకాలనీ) 115 గోనె రూప (బాలాజీనగర్) 116 వి.స్రవంతి( అల్లాపూర్) 117 బాబూరావు (మూసాపేట) 119చెన్నంగారి మహిపాల్‌రెడ్డి ( ఓల్డ్‌బోయిన్‌పల్లి) 120 చిలుకూరి హరిచందు (బాలానగర్) 122 మాధవరం రోజాదేవి(వివేకానందనగర్ కాలనీ) 123 (ప్రకటించలేదు)(హైదర్‌నగర్) 124 (ప్రకటించలేదు) (ఆల్విన్‌కాలనీ) 125 మీర్జా రషీద్ బేగ్ (గాజుల రామారం) 126 వి.కృష్ణాగౌడ్ (జగద్గిరిగుట్ట) 127 శ్రీనివాస్‌యాదవ్(రంగారెడ్డినగర్) 128 కొట్టె రాధిక (చింతల్) 129 మన్నె రాజు ( సూరారం) 131 బొడ్డు కామేశ్వరి (కుత్బుల్లాపూర్) 132 గోడం సాత్వికరెడ్డి (జీడిమెట్ల) 133 చిట్టిబాబు (మచ్చబొల్లారం) 134 టి.జి.సౌజన్య (అల్వాల్)137 పిట్టల రేణుకా శ్రీనివాస్(వినాయకనగర్) 140 మండల్ విజయ్‌కుమార్‌యాదవ్ (మల్కాజిగిరి)141మిర్యాల శ్యామల ( గౌతమ్‌నగర్ ) 142 శ్రీరాంశారద (అడ్డగుట్ట) 144 కె.గాయత్రి (మెట్టుగూడ)145 మేకల కీర్తి (సీతాఫల్‌మండి)147 ఎం.వీణాకుమారి (బన్సీలాల్‌పేట)149 కూన సత్యకళ గౌడ్ (బేగంపేట) 150 మోండామార్కెట్ (ప్రకటించలేదు)  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement