హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 నెలలుగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తుచేశారు.
‘సెక్షన్ 8 అమలుపై తీర్మానం ఎందుకు?’
Published Thu, Mar 17 2016 7:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement