తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల | telangana icet-2016 results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

Published Tue, May 31 2016 5:21 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

telangana icet-2016 results  released

హైదరాబాద్ : తెలంగాణ ఐసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.  ఉన్నత  విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ఇన్‌చార్జ్ వీసీ టి.చిరంజీవులు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలతో పాటు ఫైనల్ కీ విడుదలు చేశారు. అభ్యర్థులు (www.tsicet.org) డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌ఐసెట్-2016.ఓఆర్‌జీ వెబ్‌సైట్ ద్వారా మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement