పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
Published Sun, Oct 25 2015 7:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
హైదరాబాద్: పదో విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన సికింద్రాబాద్లోని తుకారాంగేటు సాయినగర్‌లో చోటు చేసుకుంది. భాష్యం పబ్లిక్ స్కూల్‌లో రాజేష్(15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు రాజేష్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement