వేడుకలకు వచ్చిన పాప్‌ సింగర్‌కు చేదు అనుభవం | The bitter experience for pop singar Rahat Fateh alikhan | Sakshi
Sakshi News home page

వేడుకలకు వచ్చిన పాప్‌ సింగర్‌కు చేదు అనుభవం

Published Thu, Dec 31 2015 9:38 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

వేడుకలకు వచ్చిన పాప్‌ సింగర్‌కు చేదు అనుభవం - Sakshi

వేడుకలకు వచ్చిన పాప్‌ సింగర్‌కు చేదు అనుభవం

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చిన ప్రముఖ పాప్ సింగర్ రాహత్ ఫతే అలీఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం రాత్రి వెనక్కి పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ప్రముఖ హోటల్‌ తాజ్‌ ఫలక్‌నుమాలో పాటలు పాడేందుకు అలీఖాన్‌ వచ్చారు. అబుదాబి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ రావాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించగా.. అందుకు విరుద్ధంగా నేరుగా హైదరాబాద్‌కు రావడంతో ఆయనను అధికారులు తిప్పి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement