‘చుక్క’ల్లా మెరిశారు.. | The theme of the party in the hartkap cafe | Sakshi
Sakshi News home page

‘చుక్క’ల్లా మెరిశారు..

Published Tue, Nov 11 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

‘చుక్క’ల్లా మెరిశారు..

‘చుక్క’ల్లా మెరిశారు..

ఫన్‌కార్ క్లబ్ జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్ కేఫ్‌లో మంగళవారం థీమ్ పార్టీ నిర్వహించింది.  పార్టీలో పాల్గొన్న మగువలందరూ చుక్కల చుక్కల డిజైన్లు గల దుస్తులు ధరించి చుక్కల్లా మెరిశారు. ‘పుల్కా డాట్స్’ పేరిట చుక్కల దుస్తులు, రెట్రో ఫ్యాషన్ థీమ్ పేరిట 1960లు, 70ల నాటి హీరోయిన్లను అనుకరించే ఫ్యాషన్ వస్త్రాలంకారాలతో హొయలొలికించారు. ఇందులో పాల్గొన్న మహిళలందరూ పని ఒత్తిడికి దూరంగా
 ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. కలసి లంచ్ చేసి, తమ కష్టసుఖాలను కలబోసుకున్నారు.     - సాక్షి, సిటీప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement