21,22 తేదీల్లో నీళ్లు బంద్ | The water does not run on 21.22 | Sakshi
Sakshi News home page

21,22 తేదీల్లో నీళ్లు బంద్

Published Mon, Jan 19 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

21,22 తేదీల్లో నీళ్లు బంద్

21,22 తేదీల్లో నీళ్లు బంద్

సిటీబ్యూరో: మంజీర ఫేజ్-2 పంపింగ్ మెయిన్‌కు మరమ్మతుల కారణంగా ఈ నెల 21,22 తేదీ(బుధ, గురువారాలు)ల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది.

కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, భాగ్యనగర్ సెక్షన్, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బొల్లారం ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement