మైలార్‌దేవ్‌పల్లి పరధి పల్లెచెరువులో ఉన్న ఓ కంపెనీలో దొంగతనానికి పాల్పడిన షేక్ రియాజ్ అహ్మద్(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మైలార్‌దేవ్‌పల్లి పరధి పల్లెచెరువులో ఉన్న ఓ కంపెనీలో దొంగతనానికి పాల్పడిన షేక్ రియాజ్ అహ్మద్(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27 న సదరు కంపెనీలో రూ.95 వేలు విలువచేసే 16 బ్యాగుల వస్తువులను దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి శుక్రవారం అరెస్ట్ చూయించారు. అతని వద్ద నుంచి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.