సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలపడుతున్నఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 81 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. వాటిలో దాదాపు 65 గుర్తులను అభ్యర్థులు ఎంచుకున్నారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో వీరు ఎంపిక చేసుకున్న గుర్తులు ఇవీ... ఎయిర్ కండిషనర్, బీరువా, బెలూన్, మర్రిచెట్టు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మన్, టార్చి, బెల్ట్, సైకిల్, నల్లబల్ల, సీసా, బ్రెడ్, బ్రీఫ్‌కేస్, బకెట్, కేక్, కాలిక్యులేటర్, కెమెరా, కొవ్వొత్తులు, క్యారంబోర్డు, క్యారట్, కాలిఫ్లవర్, చెస్ బోర్డు, కొబ్బరికాయ, కప్పు-సాసర్, గ్యాస్ సిలిండర్, డిష్ యాంటెనా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూట్, గౌను, గ్యాస్ స్టవ్, టోపీ, హెల్మెట్, గరాటా, హాకీ అండ్ బాల్, ఇస్త్రీపెట్టె, లేడీ పర్సు, ల్యాంప్, పోస్డుడబ్బా, సింహం, మిక్సీ, నెక్ టై, పెన్‌స్టాండ్, కుండ, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, కత్తెర, కుట్టుమెషిన్, షటిల్, స్టెతస్కోప్, టేబుల్ ల్యాంప్, టెలిఫోన్, టీవీ, టెంట్, టూత్‌బ్రష్, టార్చి, ట్రంపెట్, గొడుగు, వయోలిన్, విజిల్, నీటిపంపు, ప్రెషర్ కుక్కర్.