ఇక క్రికెట్ ‘వేడి’
నేడు నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్
సన్‌రైజర్స్‌తో నైట్‌రైడర్స్ ఢీ
మండే ఎండతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులను మరో వేడి ముంచెత్తబోతోంది. ఈ సీజన్‌లో నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఇక బౌండరీలు, సిక్సర్ల హోరులో క్రికెట్ ‘వేడి’ని ఎంజాయ్ చేయడమే..!