ఢిల్లీ: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ లతో భేటీవుతారు.
ఢిల్లీ: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం ఢిల్లీ వెళతారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం న్యాయవాది వివేక్ టంకతో నేతలు చర్చిస్తారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ: ఎస్‌ఐ అభ్యర్థులకు నేటి నుంచి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో 13 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ప్రారంభంకానున్నాయి.
ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండో రోజు చైనాలో పర్యటిస్తున్నారు. పలు కంపెనీల అధికారులతో బాబు బృందం భేటీకానుంది.
స్పోర్ట్స్: నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం
ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు
బెంగాల్ vs ఢిల్లీ
పుణె vs పట్నా
స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీలో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లు
రాత్రి 9.30 : ఇటలీ vs స్పెయిన్,
రాత్రి 12.30 : ఇంగ్లండ్ vs ఐస్‌లాండ్
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Mon, Jun 27 2016 7:25 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement