‘సత్యం’ దోషుల అప్పీళ్లపై నేడు విచారణ | today speal court ton hear satyam scame convicts appeal | Sakshi
Sakshi News home page

‘సత్యం’ దోషుల అప్పీళ్లపై నేడు విచారణ

Published Thu, May 7 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

today speal court ton hear satyam scame convicts appeal

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాంటూ దోషులు రామలింగరాజు సహా ఇతరులు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు గురువారం విచారించనుంది. ఈ కేసును కొట్టివేయాలంటూ దాఖలైన అప్పీళ్లపై విచారణను కోర్టు జూన్ 30కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement