నేడు భారత్ లో పర్యటించనున్న లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
- నేడు భారత్ లో పర్యటించనున్న లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
- హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. ఏడుగురు రౌడీషీటర్ల అరెస్ట్, 50 బైక్ లు, 2 ఆటోలు సీజ్
- నేడు మిషన్ కాకతీయకు చెందిన అతిపెద్ద పైలాన్ ఆవిష్కరణ. వరంగల్ జిల్లా మాదన్నపేటలో ఈ ఆవిష్కరణ చేయనున్న మంత్రి హరీష్
- నేడు రెండో రోజు రాష్ట్ర మంత్రి దేవినేని రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన
- నేటి నుంచి తెలంగాణలో టెట్ హాల్ టికెట్ల డౌన్ లోడ్
- నేడు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ బంద్
- ఐపీఎల్-9 మ్యాచ్ లు: నేడు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- నేడు బోల్టన్ లో ఆరో బౌట్ లో పోలాండ్ కు చెందిన సోల్డ్రాతో తపడనున్న భారత బాక్సర్ విజేందర్