నేడు తన పదవికి రాజీనామా చేయనున్న కేరళ సీఎం ఊమెన్ చాందీ. ఉదయం 10:30 గంటల సమయంలో గవర్నర్ కు తన రాజీనామా లేఖ ఇవ్వనున్న సీఎం చాందీ
- నేడు తన పదవికి రాజీనామా చేయనున్న కేరళ సీఎం ఊమెన్ చాందీ. ఉదయం 10:30 గంటల సమయంలో గవర్నర్ కు తన రాజీనామా లేఖ ఇవ్వనున్న సీఎం చాందీ
- నేడు న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం, నీట్ ఆర్డినెన్స్ పై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
- పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- నేడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
- అగస్టా కుంభకోణంలో త్యాగి సోదరులకు సీబీఐ సమన్లు
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్. నేడు తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం
- నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి: ఐఎండీ
- ఐపీఎల్ -9 షెడ్యూల్: నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్. రాయ్ పూర్ లో నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం