నేడు బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.
*నేడు బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 10 రోజుల పాట కుటుంబ సభ్యులతో కలసి ఆయన పర్యటించనున్నారు.
*ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నేడు సమీక్షించనున్న తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ
*నేడు తెలంగాణ పీజీ, ఈసెట్ ఫలితాలు విడుదల
*జీహెచ్ఎంసీలోని అన్ని శాఖాధిపతులతో నేడు మంత్రి కేటీఆర్ సమీక్ష
*నేటి నుంచి ఏపీలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
*నేడు వేములవాడలో పర్యటించనున్న భారీ నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్ రావు. ఎల్లంపల్లి, మిడ్ మానేరుపై అధికారులతో ఆయన సమీక్షిస్తారు.
*నేడు, రేపు గోవాలో విద్యుత్ శాఖ మంత్రులు సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనున్న ఏపీ మంత్రి కె. అచ్చెన్నాయుడు.