ప్రధాని దృష్టికి నిర్వాసితుల సమస్యలు: టీపీసీసీ | tpcc plans to meet pm modi over state issues | Sakshi
Sakshi News home page

ప్రధాని దృష్టికి నిర్వాసితుల సమస్యలు: టీపీసీసీ

Published Wed, Aug 3 2016 1:55 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

ప్రధాని దృష్టికి నిర్వాసితుల సమస్యలు: టీపీసీసీ - Sakshi

ప్రధాని దృష్టికి నిర్వాసితుల సమస్యలు: టీపీసీసీ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న భూసేకరణ, పోలీసు నిర్బంధం, ఎంసెట్ లీక్ వంటివాటిపై  ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.

టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆఫీసు బేరర్ల సమావేశం మంగళవారం జరిగింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పార్టీ నేతలు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల ముఖ్యప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 7న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా పలు వినతిపత్రాలను అందించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement