ఐమాక్స్‌ వద్ద కూలిన షెడ్డు: ఇద్దరు మృతి | two died due to shed collapse | Sakshi
Sakshi News home page

ఐమాక్స్‌ వద్ద కూలిన షెడ్డు: ఇద్దరు మృతి

Published Mon, Sep 11 2017 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఐమాక్స్‌ వద్ద కూలిన షెడ్డు: ఇద్దరు మృతి - Sakshi

ఐమాక్స్‌ వద్ద కూలిన షెడ్డు: ఇద్దరు మృతి

హైదరాబాద్‌: ఎగ్జిబిషన్‌ కోసం సిద్ధం చేస్తున్న షెడ్డు కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన నగర నడిబొడ్డులోని ఐమాక్స్‌ థియేటర్‌ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఐమాక్స్‌ సమీపంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం కోసం నూతనంగా షెడ్డులు నిర్మిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఓ షెడ్డు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement