రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకున్నా: వెంకయ్య | we want development of the two states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకున్నా: వెంకయ్య

Published Sun, Sep 7 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకున్నా: వెంకయ్య

రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకున్నా: వెంకయ్య

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినాయకుడి ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని కోరుకున్నానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు నిలయమన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని భక్తులకు సూచించారు. ఇంతటి గొప్పతనాన్ని పుణికిపుచ్చుకున్న భారతదేశ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement