హైదరాబాద్: ఏపీలో స్మార్ట్ విలేజీలకు నిధుల సహాయం చేస్తామని నాబార్డ్ సీజీఎం హరీష్ చెప్పారు. 2015-16లో రూ.8,301కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 20శాతం అధికం అని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకులకు సంబంధించి ఏపీ నుంచి ఇంకా ప్రణాళికలు రావాల్సి ఉందని అన్నారు.