వర్షాలు తగ్గగానే ఆ పని చేస్తాం: కేటీఆర్ | will focus on repairing roads, tweets ktr | Sakshi
Sakshi News home page

వర్షాలు తగ్గగానే ఆ పని చేస్తాం: కేటీఆర్

Published Thu, Sep 15 2016 8:03 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

వర్షాలు తగ్గగానే ఆ పని చేస్తాం: కేటీఆర్ - Sakshi

వర్షాలు తగ్గగానే ఆ పని చేస్తాం: కేటీఆర్

జంటనగరాల్లో చాలాచోట్ల వర్షాలకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్ ద్వారా, ఇంకా పలు రకాలుగా ఏయే ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి  ఎలా ఉందో తెలిపారు. దాంతో వాటన్నింటికీ కలిపి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.

చాలామంది నుంచి హైదరాబాద్‌లో దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించిన ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక మీదట తమ దృష్టి అంతా నగరంలో బాగా పాడైన రోడ్ల మరమ్మతుల మీదే ఉంటుందని ఆయన తెలిపారు. వర్షాలు తమకు కాస్త అవకాశం ఇస్తే ఆ పనులు వెంటనే మొదలుపెడతామని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement