ఒకరికి బదులు ఒకరు రాస్తూ.. | writing exam instead one of the other | Sakshi

ఒకరికి బదులు ఒకరు రాస్తూ..

Mar 23 2017 7:27 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఒకరికి బదులుగా ఒకరు పరీక్ష రాస్తూ స్వ్కాడ్‌ చేతికి చిక‍్కారు.

హైదరాబాద్‌సిటీ: ఒకరికి బదులుగా ఒకరు పరీక్ష రాస్తూ స్వ్కాడ్‌ చేతికి చిక‍్కారు. ఈ ఘటన చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బార్కాస్ సలాల హైస్కూల్లో జరిగింది. సొహైల్ అనే విద్యార్థికి బదులుగా షరీఫ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇది పదవ తరగతి గణిత పరీక్షకు హాజరైన  స్క్వాడ్‌ తనిఖీలో బయటపడింది. షరీఫ్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement