నోట్ల లొల్లి.. ఇక ఆర్‌బీఐ వద్ద | You can deposit demonetised notes only at rbi | Sakshi

నోట్ల లొల్లి.. ఇక ఆర్‌బీఐ వద్ద

Published Sat, Dec 31 2016 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

నోట్ల లొల్లి.. ఇక ఆర్‌బీఐ వద్ద

నోట్ల లొల్లి.. ఇక ఆర్‌బీఐ వద్ద

రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే గడువు ముగిసింది

హైదరాబాద్‌: రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే గడువు ముగిసింది. ఇక కేవలం ఆర్‌బీఐ వద్ద మాత్రమే ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌ ఆర్‌బీఐ వద్ద నోట్ల మార్పిడి కోసం శనివారం ప్రజలు ఎగబడ్డారు. అయితే ఆర్‌బీఐ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఇక్కడకు రావాలంటూ గేటు వద్ద నుంచే వారిని తిప్పిపంపుతున్నారు.

ఆర్‌బీఐలో నోట్లను ఎలా మార్చుకోవాలో తెలిపే కనీస సమాచారం కూడా లేదంటూ అక్కడకు వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement