బోయిన్‌పల్లిలో బాలికపై అత్యాచారం | Youngster rapes 16-year-old girl in Hyderabad | Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లిలో బాలికపై అత్యాచారం

Published Wed, May 17 2017 3:11 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

Youngster rapes 16-year-old girl in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఘటన నగరంలోని బోయిన్‌పల్లి ఆర్‌ఆర్‌నగర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ బాలిక(16)పై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా బాలిక ప్రియుడి స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement