దీపకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan mohan reddy Congrats to gymnast Dipa Karmakar | Sakshi
Sakshi News home page

దీపకు వైఎస్ జగన్ అభినందనలు

Published Tue, Apr 19 2016 11:46 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan mohan reddy Congrats to gymnast Dipa Karmakar

హైదరాబాద్: రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మకార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

త్రిపురకు చెందని దీప ఈ ఏడాది జరిగే  రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా ఆమె చరిత్ర సృష్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement