'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది' | ysrcp mla uppuleti kalpana fires on ap government | Sakshi
Sakshi News home page

'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది'

Published Wed, Dec 16 2015 3:07 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది' - Sakshi

'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది'

హైదరాబాద్: కాల్ మనీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ...కాల్ మనీ కేసును చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.

ఈ కేసులో బడా బాబులను వదిలేసి చిన్న చిన్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారని కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 25 రోజుల నుండి నెల రోజులు పాటు జరపాలని...ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement