
స్కైవాక్..
దక్షిణ చైనాలోని తియాన్మెన్ పర్వతం అంచున నిర్మించిన ‘కాయిలింగ్ డ్రాగన్ క్లిఫ్’ ఇది. సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో ఉన్న దీని వెడల్పు 5 అడుగులు. కింది భాగమంతా అద్దాలతో నిర్మితమైంది. ప్రజల సందర్శనార్థం సోమవారం అధికారికంగా ప్రారంభించారు.