చీమ చేసే యాసిడ్ అటాక్.. | Acid Attack of ant .. | Sakshi
Sakshi News home page

చీమ చేసే యాసిడ్ అటాక్..

Published Tue, Mar 18 2014 3:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

చీమ చేసే యాసిడ్ అటాక్.. - Sakshi

చీమ చేసే యాసిడ్ అటాక్..

ఇక్కడ యాసిడ్‌లాంటి దాన్ని చిమ్ముతోంది చీమలే! వీటిని వుడ్‌ల్యాండ్ చీమలంటారు. పక్షులు వంటివి తమను తినడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆత్మరక్షణ కోసం పొట్టలో ఉండే యాసిడ్‌లాంటిదాన్ని వాటిపై చిమ్ముతూ భయపెడుతుంటాయి.


ఈ యాసిడ్ వాసన వెనిగర్‌లాగ ఉంటుంది. మనుషులకు దీని వల్ల ఎలాంటి హానీ జరగకున్నా.. పక్షులు మాత్రం భయపడిపోతాయట. ఈ చీమలు బ్రిటన్‌తోపాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement