న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌ | Bill English: New Zealand's new Prime Minister | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌

Dec 13 2016 3:03 AM | Updated on Sep 4 2017 10:33 PM

న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌

న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌

న్యూజిలాండ్‌ కొత్త ప్రధాన మంత్రిగా బిల్‌ ఇంగ్లిష్‌(54) ప్రమాణం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్‌ కీ గతవారమే రాజీనామా చేయడం తెలిసిందే.

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కొత్త ప్రధాన మంత్రిగా బిల్‌ ఇంగ్లిష్‌(54) ప్రమాణం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్‌ కీ గతవారమే రాజీనామా చేయడం తెలిసిందే. సోమవారం జరిగిన సమావేశంలో నేషనల్‌ పార్టీ సభ్యులు ఇంగ్లిష్‌ను ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఇంగ్లిష్‌ వెల్లింగ్టన్‌లోని ‘గవర్నమెంట్‌ హౌస్‌’కు చేరుకుని ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు వ్యవసాయం చేసిన ఇంగ్లిష్‌ 1990 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement