బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన అధికశాతం ఓటర్లు బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు.
లండన్: బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన అధికశాతం ఓటర్లు బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. దీనిపై జూన్ 23న రెఫరెండం జరగనుంది. బ్రిటిష్ ఎలక్షన్ సర్వే ప్రకారం.. 51.7 శాతం మంది భారత సంతతి ఓటర్లు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని, 27.74 శాతం మంది వైదొలగాలని కోరుతున్నారు.