ఈక్వెడార్లో భూకంపం | Ecuador struck by 6.7 magnitude quake: USGS | Sakshi
Sakshi News home page

ఈక్వెడార్లో భూకంపం

Published Wed, May 18 2016 2:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

Ecuador struck by 6.7 magnitude quake: USGS

క్విటో: ఈక్వెడార్లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ చోటు చేసుకున్నట్లు సమాచారం అందలేదని పేర్కొంది. ఈ రోజు తెల్లవారుజామున 2.57 గంటలకు ఈ భూకంపం సంభవించిందని ఈక్వెడార్ నేషనల్ జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement