ఇక్కడ సెల్ఫీ కాస్త కాస్ట్‌లీ గురూ...! | Here are some costly selphi ...! | Sakshi
Sakshi News home page

ఇక్కడ సెల్ఫీ కాస్త కాస్ట్‌లీ గురూ...!

Published Sun, Jan 31 2016 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

ఇక్కడ సెల్ఫీ కాస్త కాస్ట్‌లీ గురూ...!

ఇక్కడ సెల్ఫీ కాస్త కాస్ట్‌లీ గురూ...!

మెక్సికోలో టులుమ్ జాతీయ పార్కులో మయన్ నాగరికత సంబంధించిన కట్టడాలున్నాయి. ఇది బాగా ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం. ఏటా దాదాపు 20 లక్షల పైచిలుకు పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తారు. ఆదాయం పెంచుకోవడంపై రకరకాల ఆలోచనలు చేస్తున్న నిర్వాహకులకు ఎవరి చేతిలో చూసినా సెల్ఫీ స్టిక్‌లు, స్మార్ట్‌ఫోన్లు కనపడటంతో వెంటనే ఓ ఐడియా తట్టింది. ఈ ప్రాంతంలో సెల్ఫీ తీసుకోవాలంటే... రెండున్నర డాలర్లు (దాదాపు 170 రూపాయలు) కట్టాలని తీర్మానించేశారు. ఇదెక్కడి చిత్రమైన బాదుడంటూ పర్యాటకులు గొణుక్కుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement