మూత్రపరీక్షతో పిల్లల్లో హైబీపీ ముప్పు గుర్తింపు | High BP danger to children by found in urion test | Sakshi
Sakshi News home page

మూత్రపరీక్షతో పిల్లల్లో హైబీపీ ముప్పు గుర్తింపు

Published Sat, Sep 14 2013 12:48 AM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

High BP danger to children by found in urion test

వాషింగ్టన్: పిల్లల్లో అధికరక్తపోటు (హైబీపీ) ముప్పును మూత్రపరీక్షతో గుర్తించవచ్చని ఆగస్టాలోని జార్జియా రీజెంట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. పరిశోధనలో భాగంగా.. 10-19 ఏళ్ల మధ్య ఉన్న 19 మందికి మూత్రపరీక్ష నిర్వహించారు. వారిలో సోడియం స్థాయిలు 7 వద్ద ఉన్నవారిలో హైబీపీ ఉన్నట్లు గుర్తించామని పరిశోధన బృందం సారథి గ్రెగరీ హార్ష్‌ఫీల్డ్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement