సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉంది.
పాతకాలంలో దినార్లో నాలుగు గ్రాముల బంగారం, దిర్హమ్లో మూడు గ్రాముల వెండి ఉండేది. ఇరాన్, సిరియాలలోని కీలక ప్రాంతాలను ఇప్పటికే ఐఎస్ఐఎస్ ఆక్రమించిన విషయం తెలిసిందే.
**