రియో డి జెనీరో : బ్రెజిల్ అధ్యక్షుడిగా మాజీ ఆర్మీ కెప్టెన్ జైర్ బొల్సొనారో ఎన్నికయ్యారు. 55.13 శాతం ఓట్లతో బొల్‌సనారో నెగ్గగా, 44.87 శాతం ఓట్లు ప్రత్యర్థి ఫెర్నాండో హదద్‌కు పోలయ్యాయి. రాజధాని రియో డి జెనీరోలో అభిమానులు, మద్దతుదారులు భారీ ర్యాలీ తీశారు. 'సమిష్టిగా అందరం కలిసి బ్రెజిల్ తలరాతను మారుద్దాం' అని ఎన్నికల ఫలితాల తర్వాత బొల్సొనారో తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. జనవరి 1న అధ్యక్షపదవిని బొల్సొనారో చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment